గుంటూరు: హైదరాబాద్‌లో జరిగిన జాతీయ స్థాయి శాస్త్రీయ, జానపద నృత్య పోటీల్లో మంగళగిరి కళాకారులు ప్రతిభ చూపారు. గుంటుపల్లి మధురిమ కూచిపూడిలో ద్వితీయ, భరతనాట్యంలో తృతీయ, జానపదంలో ద్వితీయ బహుమతులు సాధించారు. ఆమె శిష్యురాలు ఆర్.లేఖన రెండు బహుమతులు, జి.పరిణిత ఒక బహుమతి అందుకున్నారు. కూచిపూడి గ్రూప్ డాన్స్‌లో ప్రథమ బహుమతి దక్కింది.
ఆంధ్రప్రదేశ్
జాతీయ నృత్య పోటీల్లో మంగళగిరి కళాకారుల ప్రతిభ


