ఆసియా క్రీడల్లో భారత ఆర్చర్లు ధీరజ్ బొమ్మదేవర, నీరజ్ చౌహాన్ పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో ప్రీ క్వార్టర్‌ఫైనల్స్‌కు చేరుకున్నారు. తొలి ఎలిమినేషన్ రౌండ్‌లో ధీరజ్ 6-0తో, నీరజ్ 6-4తో ప్రత్యర్థులపై విజయం సాధించారు. తదుపరి రౌండ్‌లోనూ గెలిచి క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకోవడంపై భారత అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
క్రీడలు
ఆసియా క్రీడల్లో భారత ఆర్చర్ల సత్తా


