చెస్‌లో భారత సంతతి బాలిక చరిత్ర సృష్టించింది. ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న బోధనా శివానందన్ (11) చెస్ చరిత్రలోనే అతి పిన్న వయస్కురాలైన మహిళా గ్రాండ్‌మాస్టర్‌గా రికార్డు నెలకొల్పింది. ఉజ్బెకిస్థాన్‌లో జరిగిన 46వ చెస్ ఒలింపియాడ్‌లో ఆమె ఈ ఘనత సాధించింది. ఈ రికార్డు సాధించడంపై తాను సంతోషంగా ఉన్నట్లు తెలిపింది.
క్రీడలు
చరిత్ర సృష్టించిన భారత సంతతి బాలిక


