హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆసియా గేమ్స్‌: భారత్‌ ఖాతాలో 45 మెడల్స్

జపాన్‌ వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్‌లో భారత్ ఇప్పటివరకు 45 పతకాలు సాధించింది. ఇందులో 4 స్వర్ణాలు, 20 రజతాలు, 21 కాంస్య పతకాలు ఉన్నాయి. పాయింట్ల పట్టికలో భారత్‌ 12వ స్థానంలో కొనసాగుతోంది. ప్రస్తుతం 132 స్వర్ణాలు, 53 రజతాలు, 45 కాంస్య పతకాలతో కలిపి మొత్తం 230 పతకాలతో చైనా నంబర్‌ వన్‌ స్థానంలో ఉంది. 172 మెడల్స్‌తో జపాన్ రెండో స్థానంలో నిలిచింది.