BPT: ఏల్చూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు మేకల హనుమంతరావుకు జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం పట్ల విద్యా, రాజకీయ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. ఆయన సాధించిన ఘనతకు గుర్తుగా సోమవారం ఏల్చూరు హైస్కూల్ ప్రాంగణంలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఆయన చేసిన సేవలు కొనియాడారు.
వార్తలు
పత్తేపురం ముద్దుబిడ్డకు ఏల్చూరులో ఘన సన్మానం


