PLD: భగత్ సింగ్ జయంతి సందర్భంగా నరసరావుపేటలో DYFI, SFI ఆధ్వర్యంలో LG షోరూం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు కాగడాల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు ఆంజనేయ రాజు, కోట సాయి కుమార్ మాట్లాడుతూ.. సమాజంలో అసమానతలు, దోపిడీ పెరిగాయని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి యువత భగత్ సింగ్ స్ఫూర్తితో పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
వార్తలు
నరసరావుపేటలో భగత్ సింగ్ జయంతి


