సచిన్ ఎప్పటికీ తనకి పాజీనేనని, ధోనీ తొలి కెప్టెన్ అని విరాట్ కోహ్లీ తెలిపాడు. ఆటలో అహంకారం వస్తే పతనం మొదలైనట్టేనని పేర్కొన్నాడు. గణాంకాలకు మించి అభిమానులపై సచిన్ చూపిన ప్రభావం చెరిగిపోదన్నాడు. తాను చాలా సాధించానని ఎప్పుడూ అనుకోలేదని, క్రీడల్లో ఎప్పుడూ నిబద్ధత, వినమ్రత చాలా ముఖ్యమని కోహ్లీ స్పష్టం చేశాడు.
క్రీడలు
అహంకారం వస్తే పతనం ఖాయం: కోహ్లీ


