హైదరాబాద్: 28°C
క్రీడలు

అగార్కర్ పదవీకాలంపై త్వరలో క్లారిటీ

చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ పదవీకాలంపై త్వరలో స్పష్టత రానుంది. ఆయన హయాంలో భారత్ వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్‌తో పాటు రెండు టీ20 వరల్డ్‌కప్‌లు, చాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ గెలుచుకుంది. ఇప్పటికే రెండేళ్ల కాలం ముగిసినా బీసీసీఐ ఆయన సేవలు కొనసాగిస్తోంది. అయితే, అక్టోబర్ 4 తర్వాత అతడి భవిష్యత్తుపై నిర్ణయం ప్రకటిస్తామని బీసీసీఐ తెలిపింది.