న్యూజిలాండ్ పర్యటన నుంచే టీమిండియా కొత్త చీఫ్ సెలక్టర్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తెలిపాడు. ఈసారి వెస్ట్ జోన్ నుంచి ఈ నియామకం ఉండొచ్చన్నాడు. ఈ పదవి గొప్ప గౌరవమే అయినా, జట్టులో తప్పు ఎవరిదైనా విమర్శలు, నిందలు మాత్రం ఛైర్మన్ మాత్రమే భరించాల్సి వస్తుందని గవాస్కర్ పేర్కొన్నాడు.
క్రీడలు
సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు


