విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్, మ్యాచ్ గమనాన్ని మార్చేసే సామర్థ్యం అద్భుతమని పాక్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ ప్రశంసించాడు. మారుతున్న కాలానికి అనుగుణంగా తన నైపుణ్యాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవడమే కోహ్లీ అసలైన బలం అన్నాడు. ఆయన అంకితభావం, ఆటపై అవగాహన నేటితరం యువ క్రీడాకారులకు గొప్ప ఉదాహరణ అని కొనియాడాడు.
క్రీడలు
కోహ్లీపై పాక్ మాజీ క్రికెటర్ ప్రశంసలు


