ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో కీలక వ్యాఖ్యలు చేశాడు. పోర్చుగల్ మ్యాచ్‌లో తనను బెంచ్‌పై కూర్చోబెట్టడం చాలా బాధికలిగిస్తోందని తెలిపాడు. మేనేజ్‌మెంట్‌కు తనపై నమ్మకం లేని రోజు వస్తుందని అస్సలు ఊహించలేదని చెప్పాడు. 'ఇంతకుముందులా వారు నన్ను చూడడం లేదు. ఇలా బెంచ్ మీద ఉండడం కంటే వీడ్కోలు పలకడమే సరైన నిర్ణయం అనిపిస్తోంది' అని ఎమోషనల్ అయ్యాడు.
క్రీడలు
బెంచ్‌పై కూర్చోబెట్టడం బాధిస్తోంది: రొనాల్డో


