గౌహతి వేదికగా రేపు భారత్, వెస్టిండీస్ మధ్య రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ కోసం ఇరుజట్ల ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది గౌహతి చేరుకున్నారు. విమానాశ్రయం వద్ద భారీ సంఖ్యలో చేరిన అభిమానులు ఇరుజట్ల ప్లేయర్లకు అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం బస చేసే హోటల్ సిబ్బంది సైతం అదిరిపోయేలా వెల్‌కమ్ చెప్పారు.
క్రీడలు
గౌహతి చేరుకున్న భారత్, వెస్టిండీస్ జట్లు


