కోనసీమ: గుండెలో రంధ్రంతో బాధపడుతున్న నాలుగు నెలల చిన్నారి రియాన్సీ గ్రేస్ ఆపరేషన్‌కు మంత్రి వాసంశెట్టి సుభాష్ అండగా నిలిచారు. ద్రాక్షారామ చింతగుంట చెరువుకు చెందిన జీవన్ కుమార్, చంద్రికల పాపకు ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరమని వైద్యులు తెలిపారు. విజయవాడ ఆంధ్ర ఆస్పత్రికి వెళ్లిన మంత్రి వైద్యులతో మాట్లాడారు. LOCతో పాటు ఖర్చులు భరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
నాలుగు నెలల చిన్నారికి హార్ట్ ఆపరేషన్.. అండగా మంత్రి


