JN:జనగామ జిల్లాలో ఈ సీజన్‌లో వర్షపాతం తగ్గింది. ఇప్పటివరకు 659.9 మి.మీ. సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, కేవలం 522.4 మి.మీ. సంచిత వర్షపాతం మాత్రమే నమోదైంది. దీంతో జిల్లాలో 21.0% లోటు వర్షపాతం ఏర్పడింది. సోమవారం జిల్లాలో ఎక్కడా వర్షం కురవలేదు. జిల్లాలోని మొత్తం మండలాల్లో 6 మండలాలు సాధారణ వర్షపాతాన్ని కలిగి ఉండగా, మరో 6 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది.
తెలంగాణ
జిల్లా వాతావరణం ఎలా ఉందంటే!


