RR: ఆమనగల్ సింగంపల్లి గ్రామానికి బస్సు సమయాలు అనుకూలంగా లేక విద్యార్థులు, మహిళలు ఇబ్బందులు పడుతున్నారని సర్పంచ్ సనమోని తెలిపారు. రాత్రి 10కి వచ్చి ఉదయం 5కి వెళ్లే బస్సుతో ప్రయోజనం లేదన్నారు. ఉదయం 8-9, సాయంత్రం 4-5 గంటల మధ్య బస్సు నడపాలని ఎంపీడీఓకు వినతిపత్రం అందజేశారు.
తెలంగాణ
'సింగంపల్లికి బస్సు సౌకర్యం కల్పించండి'


