హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీపీని మర్యాదపూర్వకంగా కలిసిన SPF అధికారులు

WGL: వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో భద్రతా చర్యలపై SPF పోలీసు ఉన్నతాధికారులు సోమవారం సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రిని సందర్శించి ప్రస్తుతం ఉన్న భద్రతా ఏర్పాట్లను పరిశీలించడంతో పాటు భవిష్యత్‌లో చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత, ఐపీఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.