BDK: బూర్గంపాడు మండలం సారపాక సబ్ స్టేషన్ లో అత్యవసర మరమతుల కారణంగా మంగళవారం ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ ఉపేందర్ తెలిపారు. సారపాక, మోతే, ఇరవెండి ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు. వినియోగదారులు అధికారులకు సహకరించాలని ఆయన కోరారు.
తెలంగాణ
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


