హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం మనదే'

HYD: హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం మనదేనని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. మూడు జిల్లాల నేతలతో తెలంగాణ భవన్‌లో కేటీఆర్ సమావేశం నిర్వహించారు. సిట్టింగ్ స్థానాన్ని మరోసారి గెలుచుకునేందుకు బీఆర్‌ఎస్ పార్టీకి అనుకూల వాతావరణం ఉందని, పార్టీ శ్రేణులంతా ఓటరు నమోదు కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలన్నారు.