హైదరాబాద్: 28°C
తెలంగాణ

రామప్పలో ఆక్టోపస్ బలగాల మాక్ డ్రిల్

MLG:  రామప్ప దేవాలయంలో ఆక్టోపస్, జిల్లా స్పెషల్ పార్టీ పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాల్లో ఉగ్రవాదులు, తీవ్రవాదులు, సంఘవిద్రోహ శక్తులు చొరబడినప్పుడు ఎదుర్కొనే చర్యలపై సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. డ్రిల్‌లో ఆక్టోపస్, జిల్లా పోలీసు, అగ్నిమాపక, అంబులెన్స్ సిబ్బంది పాల్గొన్నారు.