MLG: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారానికి ‘ప్యారడైజ్’ మూవీ టీం మంగళవారం రానున్నట్లు సమాచారం. హీరో నాని, దర్శకుడు కాశీ విశ్వనాథ్, కేసీఆర్ పాత్రలో నటించిన ప్రియదర్శి సమ్మక్క–సారలమ్మ వనదేవతలను దర్శించుకోనున్నట్లు తెలుస్తోంది. అనంతరం మేడారంలోనే భోజనం చేయనున్నట్లు సమాచారం. మూవీ టీం రాకతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
తెలంగాణ
మేడారం రానున్న ‘ప్యారడైజ్’ మూవీ టీం


