KDP: జమ్మలమడుగు రూరల్ సీఐ కుళ్లాయప్ప, పెద్దముడియం ఎస్‌ఐ సుబ్బారావు నెమళ్లదిన్నె గ్రామంలో పర్యటించారు. గ్రామస్థులతో సమావేశమై సమస్యలను అడిగి తెలుసుకుని, శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించారు. ప్రజలకు పోలీసులు ఎల్లప్పుడూ అండగా ఉంటారని భరోసా కల్పించారు. గ్రామంలో ప్రశాంత వాతావరణం, భద్రతా భావన పెంపొందించేందుకు పోలీసులు రాత్రి గ్రామంలోనే బస చేశారు.
ఆంధ్రప్రదేశ్
నెమళ్లదిన్నెలో పోలీసుల పల్లె నిద్ర


