హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలి'

కర్నూలు పాతబస్తీలో అర్హులైన పేదలకు రెండు సెంట్ల ఇంటి స్థలం, రూ.5 లక్షల రుణ సదుపాయం కల్పించాలని సీపీఎం నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం రెండో వార్డు సచివాలయ అడ్మిన్‌ విజయ్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. జీవో నంబర్‌ 30 ప్రకారం ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని ఎస్‌.ఎం.డీ. షరీఫ్‌, మహబూబ్‌బాషా, సయ్యద్‌ ఖాజాపాషా కోరారు.