హైదరాబాద్: 28°C
తెలంగాణ

మ‌హిళా క‌మిష‌న్ ఛైర్‌ప‌ర్శ‌న్‌కు అభినంద‌న‌లు

HYD: హైడ్రా కార్యాల‌యం ఉన్న బుద్ధ‌భ‌వ‌న్‌లోని తెలంగాణ రాష్ట్ర మ‌హిళాక‌మిష‌న్ కార్యాల‌యంలో ఇటీవ‌ల తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన నేరెళ్ల శారధ‌ను హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సంద‌ర్భంగా పుష్ప‌గుచ్ఛం అంద‌జేసి శుభాకాంక్షలు తెలిపారు.