PDPL: GDK-1, 3 బొగ్గు గనుల్లో ఉద్యోగులకు హ్యాండ్స్ ఆన్ CPR శిక్షణ , సోమవారం నిర్వహించారు. గుండెపోటు వంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడేందుకు CPR ప్రాధాన్యతపై ప్రాక్టికల్‌గా అవగాహన కల్పించారు. ప్రతి కార్మికుడు CPRలో శిక్షణ పొందడం తప్పనిసరని సేఫ్టీ ఆఫీసర్ సాయిప్రసాద్ తెలిపారు. 60 రోజులపాటు అన్ని విభాగాల్లో శిక్షణ ఇస్తామన్నారు.
తెలంగాణ
బొగ్గు గనుల్లో సీపీఆర్‌పై శిక్షణ


