హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హోటల్లో ఫోన్ చోరీ..యువకుడు పట్టివేత

TPT: పేరూరు గ్రామపంచాయతీ పరిధిలోని విద్యానగర్ వద్ద మామయ్య గారి హోటల్లో సెల్ఫోన్ చోరీ జరిగినట్లు సమాచారం. కర్నూలుకు చెందిన రమేశ్ హోటల్లో భోజనం చేస్తుండగా ఆయన సెల్ఫోన్ అపహరణకు గురైనట్లు తెలిసింది. ఘటనపై హోటల్ సిబ్బంది అప్రమత్తమై గాలింపు చేపట్టి, అనుమానిత యువకుడిని మెటర్నిటీ ఆసుపత్రి సమీపంలో పట్టుకున్నట్లు సమాచారం.