కోనసీమ: అమలాపురం పట్టణంలోని 26వ వార్డు పరిధిలో మెప్మా నిధులు రూ.30 లక్షలతో ఆధునీకరించిన ఫిష్ మార్కెట్‌ను ఎమ్మెల్యే ఆనందరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మత్స్యకారుల సంక్షేమం, వ్యాపారాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని మార్కెట్‌ను ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దినట్లు తెలిపారు. మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఫిష్ మార్కెట్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే


