WNP: సూగూరు గ్రామంలోని పురాతన విగ్రహాలు, చారిత్రక గుడి నిర్మాణాన్ని తెలంగాణ పురావస్తు శాఖ డైరెక్టర్ అర్జునరావు, అసిస్టెంట్ డైరెక్టర్ నర్సింగ్ నాయక్ బృందం సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. విగ్రహాల చారిత్రక నేపథ్యం, ప్రాముఖ్యతపై ఆరా తీసిన అధికారులు.. వాటిని కాపాడుకునేందుకు అన్ని విధాలుగా చర్యలు చేపడతామని తెలిపారు.
తెలంగాణ
సూగూరులో పురావస్తు శాఖ అధికారుల పర్యటన


