హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేయూ పరిశోధకుడు జానకిరాములుకు డాక్టరేట్

HNK: కాకతీయ యూనివర్సిటీ జూలజీ విభాగ పరిశోధకుడు పసుల జానకిరాములుకు డాక్టరేట్ ప్రకటించారు. ‘ఎంపిక చేసిన ఔషధ మొక్కల సమ్మేళనాల యాంటీ క్యాన్సర్ సామర్థ్యం'పై ఆచార్య ఇస్తారి మామిడాల పర్య వేక్షణలో పరిశోధన పూర్తి చేశారు. ఆత్మకూర్ మండలం పెంచికలపేటకు చెందిన జానకిరాములు ప్రస్తుతం పాలమూరు యూనివర్సిటీ పీజీ సెంటర్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు.