MNCL: కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన SIR ప్రక్రియలో అవకతవకలకు నిరసనగా కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ AICC పిలుపు మేరకు MNCLజిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో MNCL జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. MNCL జిల్లా DCC ప్రధాన కార్యదర్శులు ముజాఫర్ అలీ ఖాన్, ఇసాక్ పాల్గొన్నారు.
తెలంగాణ
జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని AICC నిరసన


