హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అనుమతుల్లేకుండా షాపులు పెడితే సీజ్

SKLM: జాతీయ రహదారిపై అనుమతులు లేకుండా వ్యాపార సంస్థలు, హోటళ్లు, దాబాలు నిర్వహిస్తే తక్షణమే సీజ్ చేస్తామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్‌ లో ‘ఆపరేషన్ త్రిశూల్’లో భాగంగా సమావేశం నిర్వహించారు.హైవే ల పై నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.