TPT: నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం కమిషనర్ జయకృష్ణ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను నిర్వహించారు.డయల్ యువర్ కమిషనర్ కు 20, ప్రజా పిర్యాదుల పరిష్కార వేదికకు 28 వినతులు వచ్చాయి.ప్రజల నుండి స్వీకరించిన వినతులపై అధికారులు వెంటనే స్పందించి, వాటిని వేగంగా పరిష్కరించాలని ఆయన ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజా వినతులను వేగంగా పరిష్కరించాలి కమిషనర్


