హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

CWSN: పిల్లల కోసం పనిచేయాలి: DEO

TPT: ప్రత్యేక అవసరాలు గల పిల్లల (CWSN) అభ్యున్నతికి స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు అంకితభావంతో పనిచేయాలని DEO కె.వి.ఎన్. కుమార్ సూచించారు. పద్మావతిపురం ZP ఉన్నత పాఠశాలలో నిర్వహించిన శిక్షణలో పాల్గొన్న ఆయన, పిల్లల సామర్థ్యాలు, అవసరాలకు అనుగుణంగా విద్య అందించాలని తెలిపారు.