హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహిళా రైతు సంఘాలతో ఆర్థిక స్థిరత్వం: APM

TPT: మహిళా రైతు సంఘాల ద్వారా మహిళలకు ఆర్థిక స్థిరత్వం సాధ్యమని సెర్చ్ APM టి. ధనంజయ రెడ్డి అన్నారు. నారాయణవనం ఎఫ్పీవో కార్యాలయంలో సోమవారం బోర్డు ఆఫ్ డైరెక్టర్లు, ఎఫ్పీజీ లీడర్ల సమావేశం జరిగింది. సేంద్రియ వ్యవసాయం, యాంత్రీకరణ, ఉమ్మడి మార్కెటింగ్పై శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. గొర్రెలు, కోళ్లు, మినీ డెయిరీ యూనిట్లకు ఆర్థిక సహకారం అందిస్తామన్నారు.