BHPL:గురుకులాలు, వసతి గృహాలు, కేజీబీవీలు, మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో నాణ్యమైన ఆహారం, తాగునీరు, పారిశుధ్యం, భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. సీఎస్ సంజయ్ జాజు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం అధికారులతో సమీక్షించారు. ఆకస్మిక తనిఖీలు నిర్వహించి లోపాలను వెంటనే సరిచేయాలని సూచించారు.
తెలంగాణ
విద్యాసంస్థల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టాలి: కలెక్టర్


