హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భగత్ సింగ్ జయంతి సందర్భంగా రక్తదానం

W.G: పాలకొల్లు రూరల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విప్లవ వీరుడు భగత్ సింగ్ గారి 119వ జయంతిని సోమవారం నిర్వహించారు. ఆపద్బాంధవు బ్లడ్ బ్యాంక్‌లో 20 మంది రక్తదాన చేశారని క్లబ్ అధ్యక్షులు కుక్కల అజయ్ కుమార్ తెలిపారు. S. V. రంగారావు, సోలాస సుబ్బారావు, ఈదుపల్లి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.