ఇనుగుర్తి మండల కేంద్రానికి చెందిన కందునూరి కొమురయ్య వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, గ్రామ సర్పంచ్ తమ్మడపల్లి కుమార్, క్రీడాకారులు ఆయన విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం వాలీబాల్ క్రీడాభివృద్ధి కోసం ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.
తెలంగాణ
ఘనంగా కందునూరి వర్ధంతి వేడుకలు


