కృష్ణా: మచిలీపట్నం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్ నవీన్ ప్రజల వద్ద నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల సమర్పించే ప్రతి అర్జీని అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి, సమస్య పరిష్కారానికి తీసుకున్న చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి'


