SKLM: ఈపీఎఫ్‌పై ప్రతి ఉద్యోగికి అవగాహన అవసరమని ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి కృష్ణారావు అన్నారు. శ్రీకాకుళంలోని గాయత్రి కళాశాలలో నిర్వహించిన సదస్సులో ఈపీఎఫ్ నిధులు, ప్రయోజనాలు, ఆధార్ అనుసంధానంపై అవగాహన కల్పించారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను లిఖితపూర్వకంగా అందిస్తే పరిష్కరిస్తామని అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఈపీఎఫ్‌పై అవగాహన సదస్సు


