NLR: వరికుంటపాడు మండలం రామాపురంలో పల్లె పండుగ 3.0 కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరుకానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సోమవారం సహచర మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యేలతో కలిసి పరిశీలించారు. సభా వేదిక, భోజన ఏర్పాట్లు, ఇతర సౌకర్యాలపై అధికారులతో సమీక్షించి పలు సూచనలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి


