NGKL: లింగాల మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో పైకప్పు దెబ్బతిని కూలే పరిస్థితికి చేరింది. ముఖ్యంగా తహశీల్దార్ ఛాంబర్‌లో పైకప్పు ప్రమాదకరంగా మారడంతో అధికారులు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి కార్యాలయ భవనాన్ని పరిశీలించి, పైకప్పుకు మరమ్మతులు చేపట్టి ప్రమాదాన్ని నివారించాలని కోరుతున్నారు.
తెలంగాణ
తహశీల్దార్ కార్యాలయంలో కూలుతున్న పైకప్పు


