హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సుధాకర్‌రెడ్డిని అభినందించిన మంత్రి ఫరూక్

NDL: సమగ్ర శిక్ష జిల్లా ఏపీసీగా బాధ్యతలు స్వీకరించిన కె.సుధాకర్‌రెడ్డి మంత్రి ఎన్ఎండీ ఫరూక్, టీడీపీ యువ నాయకుడు ఎన్ఎండీ ఫయాజ్‌ను మర్యాదపూర్వకంగా సోమవారం కలిశారు. పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో విద్యాభివృద్ధికి కృషి చేయాలని మంత్రి సూచించారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.