SKLM: ఎచ్చెర్ల బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ 5వ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ ను యూనివర్సిటీ డీన్ డాక్టర్ ఎం.అనురాధ సోమవారం విడుదల చేశారు. పరీక్ష ఫీజులను ఎలాంటి అపరాధ రుసుం లేకుండా అక్టోబర్ 12లోపు కళాశాలల్లో చెల్లించవచ్చని తెలిపారు. 5వ సెమిస్టర్ పరీక్షలు నవంబర్ 3 నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పరీక్షల షెడ్యూల్ విడుదల


