హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: హైడ్రా ప్రజావాణికి 42 ఫిర్యాదులు

HYD: సోమవారం నిర్వహించిన హైడ్రా ప్రజావాణికి 42 ఫిర్యాదులు అందినట్లు హైడ్రా అడిషనల్ కమిషనర్ ఆనంద్ కుమార్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ప్రహరీలతో దారులు మూసేస్తున్నారని, దారి చూపాలంటూ పలువురు ఫిర్యాదు చేశారన్నారు. వీటిని పరిశీలించి పరిష్కార బాధ్యతలను సంబంధిత అధికారులకు అప్పగించినట్లు పేర్కొన్నారు