RR: రాజేంద్రనగర్ పరిధిలోని ఉప్పర్‌పల్లి హ్యాపీ హోమ్స్ దగ్గర వ్యక్తి హత్య కేసులో ముగ్గురు నిందితులను రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. పాత కక్షల కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురిని అదుపులోకి తీసుకుని, వారి నుంచి కత్తి, బైక్, ఇతర సాక్ష్యాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
తెలంగాణ
VIDEO: హత్య కేసులో ముగ్గురు అరెస్ట్


