హైదరాబాద్: 28°C
తెలంగాణ

సమస్యల తీరు మారింది: ఐఎఫ్‌టీయూ

KMM: దేశంలో సమస్యల స్వరూపం మారిందని, వాటిపై బలమైన ప్రజా ఉద్యమాలు రావాలని ఐఎఫ్‌టీయూ జాతీయ నేత ప్రసాద్ అన్నారు. ఖమ్మం ప్రెస్ క్లబ్ 'మీట్ ద ప్రెస్'లో ఆయన మాట్లాడారు. నక్సలిజం అంతం కాలేదని, కమ్యూనిస్టు సిద్ధాంతమే బలమైనదన్నారు. ఐక్య కార్యాచరణతోనే సమస్యలు తీరుతాయని స్పష్టం చేశారు.