SRCL: ఈ నెల 30న సిరిసిల్లలో జరిగే సీఎం రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ వీరేశం పిలుపునిచ్చారు. సోమవారం సాయంత్రం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రేషన్ కార్డులు, రైతు భరోసా, ఉచిత బస్సు, రూ.500 గ్యాస్ వంటి పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. ప్రతి గ్రామం నుంచి కార్యకర్తలు భారీగా తరలిరావాలన్నారు.
తెలంగాణ
సీఎం సభను విజయవంతం చేయాలి: ప్రభుత్వ విప్


