హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థుల వసతులపై సీఎస్ దిశానిర్దేశం!

ADB: ప్రభుత్వ విద్యాసంస్థలు, వసతిగృహాల్లో ఉంటున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సూచించారు. సోమవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో కలెక్టర్ రాజర్షి షా పాల్గొన్నారు. విద్యా సంస్థలు, వసతి గృహాలు, సంక్షేమ పథకాల నిర్వహణపై సీఎస్ దిశా నిర్దేశం చేశారు.