హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సిద్ధంకావాలి.. ఉమ్మడి జిల్లావాసులకు కేటీఆర్ పిలుపు
★ పర్యవేక్షణ లోపంతో కళావిహీనంగా మారిన పిల్లలమర్రి సెల్ఫీ పాయింట్
★ ఈనెల 30న జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో భారీ జాబ్ మేళా: ఉపాధి కల్పన అధికారి మైత్రి ప్రియ
★ BJP కుట్రలను ప్రజలు తెలుసుకోవాలి: టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మిథున్‌రెడ్డి