KMM: ఆల్ ఇండియా కిసాన్ మజ్దూర్ సభ (AIKMS) జాతీయ మహాసభల సందర్భంగా ఖమ్మంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వ్యవసాయ రంగంలో కార్పొరేట్ చొరబాటుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. పరేడ్ గ్రౌండ్స్ నుండి సాగిన ఈ ప్రదర్శన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో 11 రాష్ట్రాల ప్రతినిధులు ప్రసంగించారు. కార్యక్రమంలో దేశ నలూమూల రైతులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఖమ్మంలో AIKMS భారీ ర్యాలీ!


