హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రూ.32 లక్షల వ్యయంతో కల్వర్ట్ నిర్మాణం: ఎమ్మెల్యే

KKD: తుని మండలం టి. తిమ్మాపురంలో రోడ్డుపై కల్వర్టు నిర్మాణానికి MLA యనమల దివ్య శంకుస్థాపన చేశారు. రూ. 32 లక్షల వ్యయంతో దీనిని నిర్మిస్తున్నట్లు తెలిపారు. ప్రజా అవసరాలకే ప్రాధాన్యం ఇస్తున్నామని, రాజకీయ వివక్ష లేకుండా గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నామని మాట్లాడారు.ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నేతలు పాల్గొన్నారు.